iPhone 18 సిరీస్: ధర, కెమెరా, డిజైన్‌లో ఎలాంటి మార్పులు రావొచ్చు?
యాపిల్ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో వచ్చే తరం ఫోన్‌లుగా iPhone 18 Pro, iPhone 18 Pro Maxలను సెప్టెంబర్ 8 లేదా 9, 2026న ప్రకటించే అవకాశం ఉంది. A20 Pro చిప్, అండర్-డిస్‌ప్లే Face ID దీనిలో ఉండనున్నాయి.